అల్లు అర్జున్... ఈ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన బన్నీకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న స్టయిలిష్ స్టార్ అప్పుడప్పుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నాడు.
#Alluarjun
#pushpa2
#tollywood
#hyderabad
~PR.40~PR.38~